LAలోని టొరెన్స్లో NRITDP ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హేమకుమార్ గొట్టి, సురేష్ అంబటి, ప్రతాప్ చెరుకూరి, చందు గుత్తికొండ, లక్ష్మీనారాయణ నూతక్కి, రంగారావు ఉన్నం, విజయ్ పొనుగోటి, ప్రవీణ్ సాదినేని, వేణు జెట్టి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
లాస్ఏంజెల్స్లో బాలయ్య జన్మదినోత్సవం

Related tags :