బెడిసికొట్టిన వ్యూహం

`నేను శైల‌జ‌` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన బ‌బ్లీ బ్యూటీ కీర్తి సురేష్ చాలా త‌క్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ రేసులోకి దూసుకొచ్చింది. ఏకంగా ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న `అజ్ఞాత‌వాసి`లో చాన్సు ద‌క్కించుకుంది. తాజాగా ఈ సినిమా ఆడియో వేడుక మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బ‌య‌ట ఎప్పుడూ క్యూట్‌గా క‌నిపించే కీర్తి ఈ కార్య‌క్ర‌మానికి వైరెటీ గెట‌ప్‌తో వ‌చ్చి నెటిజ‌న్ల‌కు న్యూస్ అయిపోయింది.పూర్తిగా కొత్త డ్రెస్సింగ్ స్టైల్‌, మేక‌ప్, హెయిర్‌స్టైల్‌తో ఈ కార్యాక్ర‌మానికి వ‌చ్చిన కీర్తి చూడ‌డానికి అచ్చం మొమైత్‌ఖాన్ సోద‌రిలా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. మొమైత్‌, కీర్తి ఫోటోల‌ను ప‌క్క‌ప‌క్క‌న పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. `వింట‌ర్ ట్రెండ్` ఫ్యాషన్ ఫాలో అయిన కీర్తి.. అదే వేదిక మీద ఉన్న అను ఇమ్మానుయేల్ ముందు వెల‌వెల‌బోయింది. ఆఫ్‌-స్క్రీన్‌లో సైతం ఎప్పుడూ అందంగా క‌న‌బ‌డే కీర్తి కొత్త గెట‌ప్ ట్రై చేసి నెటిజ‌న్ల‌కు దొరికిపోయింది.

More News

One thought on “బెడిసికొట్టిన వ్యూహం

 1. Chakri

  Em aendi miku she is model and she deserved is
  Naval chupinchadam bagunthunda
  She doesn’t have shown her skin in any other parts of her body think
  Ina pruvu thisindi antunnaru akkada anthala amvundhi
  It’s not right to show finger on others
  If it’s bad u can but who the hell are you do negative thoughts on her dress
  Fuck u people’s who said this
  #keerthy die hard fans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com