NRI-NRT

ఆటా-తెలంగాణా నూతన అధ్యక్షుడిగా వినోద్ కుకునూర్

Vinod Kukunoor Takes Charge As ATA-Telangana President For 2019-20

డెట్రాయిట్ మహానగరం లోని హోటల్ షేర్తొన్ (Sheraton) అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డ్ మీటింగ్.

దాదాపుగా 25 అంశాలు ఎజెండాగా 8 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ 2019 బోర్డు మీటింగ్. ఇక నుంచి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అని కాకుండా క్లుప్తంగా “ఆటా-తెలంగాణ” గా తమ సంస్థను పిలవాలని బోర్డు ఏకగ్రీవ తీర్మానం , ఆటా – తెలంగాణ పేరునే ప్రజల్లోకి(కమ్యూనిటీ లోకి) తీసుకెళ్లాలి అని నిర్ణయం. ఆటా – తెలంగాణ బోర్డు మీటింగ్ లో నూతన కార్యవర్గం ఎంపిక. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు, సంస్థ తీరుతెన్నులు, ఇప్పటివరకు సంస్థ తరపున చేపట్టిన కార్య్రమాలు వివరించి అన్నింటా సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు చైర్మన్ కరుణాకర్ మాధవరం. తన రెండేళ్ల పదవి కాలం లో ఆటా – తెలంగాణ తరపున అమెరికా, ఇండియా లో చేపట్టిన సేవా కార్యక్రమాలు సవివరంగా బోర్డు ముందుంచిన పాస్ట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి కందిమల్ల. ఆటా – తెలంగాణ నూతన అధ్యక్షునిగా భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలు వివరించిన కొత్తగా ఎంపికైన ప్రెసిడెంట్ వినోద్ కుకునూరు.

*** కొత్త కార్యవర్గం(జూన్ 2019-డిసెంబర్ 2020)
The board Elected the following Executive Committee for period June 2019 – December 2020
1. మాధవరం కరుణాకర్, చైర్మన్
2. వినోద్ కుకునూర్, ప్రెసిడెంట్
3.నరేందర్ చేమర్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్
4.సత్యనారాయణ రెడ్డి కందిమల్ల, పాస్ట్ ప్రెసిడెంట్
5.వెంకట్ మంతెన, ప్రధాన కార్యదర్శి
6.రామచంద్రా రెడ్డి, కోశాధికారి
7. చందు తాళ్ల, ఉప కార్యదర్శి
8.శ్రీనివాస్ రెడ్డి బండారపు, ఉప కోశాధికారి

*** ఆట – తెలంగాణ, నూతన సభ్యులు…
ATA-Telangana elected 27 board of trustees
1. Aravind Thakkalapally – Boston, MA
2. Amarender Reddy Thipparthi – VA/Pittsburgh, PA
3. Chandu Talla – Tampa, FL
4. Chandra Bozza – CA
5. Jagapathi Veerati – Houston, TX
6. Krishna Rangaraju – Chicago, IL
7. Narender Chemarla – Chicago, IL
8. Narsimha Nagulavancha – Cincinnati, OH
9. Naveen Gaddam – Seattle, WA
10. Poorna Byri – CA
11. Preetham Reddy Kommula – Bloomington, IL
12. Raghu Varma – VA
13. Rajesh Pingili – VA
14. Raghu Sunkireddy – Houston, TX
15. Ramesh Reddy – MD
16. Raghuveer Reddy Maripeddi – Dallas, TX
17. Raghuvardhan Reddy Gadipally – Austin, TX
18. Ramchandra Reddy Ade – Chicago, IL
19. Ravi Upad – Raleigh, NC
20. Satyanaraya Reddy Kandimalla, Chicago, IL
21. Sreedhar Kanchanakuntla – Houston, TX
22. Sridhar Banala – Maryland
23. Srinivas Reddy Bandarapu- Seattle, WA
24. Suvarna Pappu – Cleveland, OH
25. Venkat Adapa, Detroit, MI
26. Vishnu Madhavaram – VA
27. Venkat Manthena – Detroit, MI

*** Advisory committee
1)కరుణాకర్ మాధవరం
2)Gln రెడ్డి
3)సత్యనారాయణ రెడ్డి కందిమళ్ల
4)Dr గునిగంటి ప్రభాకర్ రావు
5)Dr రాజ్ రంగినేని
6)Dr. భాస్కర్ వేనేపల్లి

రవి దన్నపునేని-నేషనల్ కో ఆర్డినేటర్
Dr. పద్మజ రెడ్డి, కల్చరల్ అడ్వయిజర్
రామచంద్రా రెడ్డి భానపురం, ఓవర్సీస్ advisor
తదుపరి బోర్డు మీటింగ్ సెప్టెంబర్ 7, 2019 న టంపా, ఫ్లోరిడా లో జరపాలని నిర్ణయించారు
ata telangana board meeting in detroit-vinod kukunoor takes charge as new president for 2019-20 term