మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్న పాత్రుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని మున్సిపల్ కమిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నర్సీపట్నం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
లైంగిక వేధింపుల కేసులో అయ్యన్నపాత్రుడు
Related tags :