DailyDose

తహశీల్దార్ భర్త ఆత్మహత్య-నేరవార్తలు

TNILIVE Crime News Roundup || Shakepet Tahasildar Husband Commits Suicide

* షేక్ పేట తహసిల్దార్ సుజాత భర్త అజయ్ కుమార్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యచిక్కడపల్లి లోని తన చెల్లెలు ఇంటికి వెళ్లి ఉదయం 7 గంటల సమయంలో ఐదు అంతస్తుల భవనం పైనుంచి ఆత్మహత్యమృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన చిక్కడపల్లి పోలీసులుఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ ఎమ్మార్వో చింతల సుజాతఏసీబీ అధికారుల వేధింపుల వల్లే మా అన్న ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యుల ఆరోపణ

* జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌-లారీ ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 20 మంది ఉన్నట్లు సమాచారం.

* అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం హరియన్ చెరువులో భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య భర్త సుధాకర్(60) భార్య రామ లీల (58).

* హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రులు యనమల, చినరాజప్పతమపై పెట్టిన అక్రమకేసులు కొట్టేయాలని హైకోర్టుల్ పిటిషన్అరెస్ట్‌లేని ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిపూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలువిచారణను ఈనెల 23కి వాయిదా వేసిన హైకోర్టుఇదే అంశానికి సంబంధించి మరో పిటిషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే పి. అనంతలక్ష్మి, భర్త సత్యనారాయణ

* నాయుడుపేట- పూతలపట్టు రహదారి లోని రామచంద్రాపురం జంక్షన్ వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్న తిరుచానూరు పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి.

* సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఖాసీం పూర్ గ్రామానికి చేందిన సున్నం శంకర్ కు ఆయన భర్య పుణ్యవతికి గత సంవత్సర కాలంగా మనస్పర్ధలు ఉండి గోడవ పడేవారు.ఇటీవల మూడు రోజుల క్రితమే సంగారెడ్డి మాహీళ పోలీస్ లు భర్య,భర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.శంకర్ కు తన భర్య పుణ్యవతికి ఇతరులతో ఆక్రమ సంబందం ఉందన్న అనుమానంతో ఆమె పై కక్ష పేంచుకోని పోలం పనులు ముగించుకోని తిరిగి గ్రామానికి వస్తుండగా కాశీంఫూర్ గ్రామ సమిపంలో సున్నం శంకర్ తన భర్య పుణ్యవతి (30)ని కత్తితో గోంతు కోసి హత్య చేశాడు. హంతకొనికి కఠిన శిక్ష విధించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చెరక్ పల్లి పోలీస్ లు మృతురాలి శవాన్ని పోస్టుమార్టుం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,, కేసు నామోదు చేసుకోని దర్యఫ్తు జరుపుతున్నారు.

* గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం చక్రాయపాలెం గ్రామంలో మహిళ హత్య కేసులో నిందితుడైన రెడ్రౌతు వీర శంకరరావు మృతి చెందాడు.