Politics

బోడే ప్రసాద్‌కు కరోనా

బోడే ప్రసాద్‌కు కరోనా

పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు కరోనా నిర్ధారణ అయింది.

జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటీవ్ నిర్ధారణ అయింది.

దీంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

ఆయన కుటుంబసభ్యుల్లో కూడా ఒకరికి పాజిటీవ్ వచ్చినట్లు సమాచారం