NRI-NRT

కరోనాకు బలి అయిన లక్షా 40వేల మంది అమెరికన్లు

కరోనాకు బలి అయిన లక్షా 40వేల మంది అమెరికన్లు

అమెరికాలో కరోనా రక్కసికి ఇప్పటివరకు బలి అయిన వారి సంఖ్య లక్షా40వేలకు చేరుకుంది. ఇప్పటివరకు 35లక్షలకు పైగా పౌరులు దీని బారిన పడ్డారు.