తెలంగాణ ప్రభుత్వం కు హైకోర్టు లో ఊరట…సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…పి ఎల్ విశ్వేశ్వర్ ధాఖలు చేసిన పిల్ కొట్టివేసిన హైకోర్టు..సచివాలయ భవానల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదన్న అసిస్టెంట్ సోలిసీటర్ జనరల్..కేవలం నూతన నిర్మాణానలు చేపట్టడానికి మాత్రమే అనుమతులు అవసరమన్న సోలిసీటర్ జనరల్…నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామన్న అడ్వొకేట్ జనరల్…ల్యాండ్ ప్రిపరేషన్ లోనే భవనాల కూల్చివేత వస్తుందని వాదించిన పిటిషనర్ తరపు న్యాయవాది…ఇరు వాదనలు విన్న హైకోర్టు……కేంద్ర పర్యావరణ అనుమతి అవసరం లేదని సోలిసీటర్ జనరల్ వాదనను ఏకీభవించిన హైకోర్టు…క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకుని కూల్చివేత పనులను చేపడుతుందన్న హైకోర్టు..కోవిడ్ 19 దృష్టిలో ఉంచుకుని పనులు జరుపుకోవలన్న హైకోర్టు..పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు.
కేసీఆర్ హ్యాపీసు
Related tags :