DailyDose

గవాస్కర్ హత్య-నేరవార్తలు

చంద్రబాబునగర్‌లో దారుణం-నేరవార్తలు

* బత్తలపల్లి మండలం యర్రయపల్లి గ్రామంలో విషాదంతోటలో ఒక ప్రేమ జంట ఆత్మ హత్యాయత్నంఇందులో ఓం ప్రకాశ్ శృతి ఇద్దరూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతివీరిద్దరూ ధర్మవరం లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు

* విశాఖలో బాలుడు కిడ్నాప్. ఏడాదిన్నర గణేష్ ను ఎత్తుకెళ్లిన దుండగులు.ఫుట్ పాత్ మీద తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలున్ని , ఆటోలో రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసిన వైనం.. 100 కి ఫోన్ చేయగా అప్రమత్తమైన పోలీసులు..విశాఖ సీపీ ఆదేశానుసారం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు…ఆటో నెంబర్; సీసీ పుటేజ్ ఆధారంగా విజయనగరంలో బాలుడిని గుర్తించిన పోలీసులు..సేఫ్ గా బాలుడ్ని తీసుకుని వచ్చిన విశాఖ పోలీసులు….నిందితులు.. అరెస్ట్.

* చంద్రబాబునగర్ లో దారుణం.గవాస్కర్ అనే వ్యక్తి దారుణ హత్య, కత్తితో పొడిచి పరారైన దుండగులు. పాత కక్షలే కారణమంటున్న స్థానికులుఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు.

* అయోధ్యలో వివాదాస్పద నిర్మాణం కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నాయకుడు మురళీమనోహర్ జోషి సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట గురువారం హాజరయ్యారు.

* గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోగ్రూప్ హస్ కు పెంయిటింగ్ వేస్తుండగా ప్రమాదవశాస్తు జారి పడి చిన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.