Movies

గానకోకిల చిత్ర జన్మదినం నేడు

గానకోకిల చిత్ర జన్మదినం నేడు

చిత్ర గా సుపరిచితురాలైన కె. ఎస్. చిత్ర, భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. “దక్షిణ భారత నైటింగేల్” అని బిరుదందుకున్న ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సినిమాలకు గాత్రదానం చేసింది.
పుట్టిన తేదీ: 27 జులై, 1963 (వయస్సు 57 సంవత్సరాలు)
పుట్టిన స్థలం: తిరువంతపురం