మహమ్మద్ రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లినవాడు. సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషలలో పాటలు పాడాడు. 17 భాషలలో తన గానంతో అందరినీ అబ్బురపరచాడు.
పుట్టిన తేదీ: 24 డిసెంబర్, 1924
పుట్టిన స్థలం: కోట్ల సుల్తాన్ సింగ్
మరణించిన తేదీ: 31 జులై, 1980
మరణించిన స్థలం: ముంబై
మధుర గాయకుడు మహమ్మద్ రఫీ
Related tags :