?ఆగష్టు లో బ్యాంకు సెలవులు ఇవే?
?ఆగస్టు నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాలు జరిగే రోజులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
?కాగా ఈ సెలవులు ఆయా రాష్ర్టాలను బట్టి మారుతుంటాయి. వివిధ రాష్ర్టాల్లో జరుపుకునే పండుగలు, నిర్ధిష్ట సందర్భాలు దీనిపై ఆధారపడి ఉంటాయి.
?2020 ఆగస్టు నెలలో వచ్చే బ్యాంక్ సెలవుల జాబితా ఈ విధంగా ఉంది.
?ఆగస్టు 1వ తేదీ బక్రీద్,
?ఆగస్టు 2 : ఆదివారం
?ఆగస్టు 3 : రాఖీ పౌర్ణమి
?ఆగస్టు 8 : రెండవ శనివారం
?ఆగస్టు 9 : ఆదివారం
?ఆగస్టు 11 : శ్రీకృష్ణ జయంతి
?ఆగస్టు 15 : స్వాంతంత్ర్య దినోత్సవం
?ఆగస్టు 16 : ఆదివారం
?ఆగస్టు 22 : వినాయక చవితి
?ఆగస్టు 23 : ఆదివారం
?ఆగస్టు 30 : మోహార్రం.
?బ్యాంక్ సెలవుల గురించి ముందే అవగాహన కలిగిఉంటే అనవసర శ్రమ తప్పడమే కాక ఆయా రోజులను మరో కార్యక్రమానికి ప్లాన్ చేసుకునే అవకాశం.