2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా భారతీయ సంతతి అభ్యర్థిత్వానికి అరుదైన గౌరవం లభించింది. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పొటీలో ఉన్న జో బైడెన్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు. 55ఏళ్ల కమలా హారిస్ తండ్రి నల్లజాతీయుడు కాగా, తల్లి భారతీయురాలు. ఈమె ఎంపిక పట్ల ప్రవాస భారతీయ్లు హర్షం వెలిబుచ్చారు.
భారతీయతకు ఉపాధ్యక్ష అభ్యర్థి పదవి ఇచ్చిన జో బైడెన్
Related tags :