ఈ ఏడాది ఆగస్టు 21 న వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. కరోనా తీవ్రత దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వట్లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది వినాయక చవితి కాలుష్యం లేనట్లే
Related tags :