Agriculture

ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరదనీరు

ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరదనీరు

ప్రకాశం బ్యారేజికు భారీగా చేరుకున్న వరద నీరు

50 గేట్లు తెరిచి సముద్రం లోకి నీరు విడుదల చేసారు

ఇన్ ఫ్లో : 58,000 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 36,250 క్యూసెక్కులు

పంట సాగుకు : 11,000 క్యూసెక్కులు విడుదల చేసారు

ఎగువన భారీగా వర్షాలు కురుస్తున్నందున మూడు రోజులు లో వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంది అని అధికారులు తెలిపారు.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకూడదు అని హెచ్చరించారు.