ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వలన కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, సెప్టెంబర్ 1వ తేదీ నుండి 25 వ తేదీ వరకూ మనబడిలో మీ పిల్లలను నమోదు చేసుకోవడానికి వసూలు చేసే అదనపు రుసుము($50)ను రద్దు చేస్తున్నాము. కావున, మీ పిల్లల్ని ఇంకా మనబడిలో రిజిస్టర్ చేయకపోతే ఈ అద్భుత అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకొనగలరని మనవి! సెప్టెంబర్ 12, 2020వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనబడి తరగతులు అంతర్జాల మాధ్యమం (Online) ద్వారా మొదలవుతాయి! సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించడంతోపాటు, అన్ని విధాలా సమయాత్తమవుతున్న మనబడి కేంద్ర నిర్వహణకు సాయమందేలా నేడే మీ పిల్లల్ని నమోదు చేయండి!
నమోదుకు: manabadi.siliconandhra.org
ప్రశ్నలుంటే: 1-844-626-BADI (2234) లేక info@manabadi.siliconandhra.org
సిలికానాంధ్ర అదనపు రుసుములు రద్దు
Related tags :