ప్రముఖ నటుడు, భాజపా నేత పరేశ్ రావల్ (65)కు కీలక పదవి వరించింది. ప్రఖ్యాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) ఛైర్మన్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనను నియమించినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ గురువారం తెలిపారు. విద్యార్థులు, నటీనటులు ఆయన ప్రతిభను వినియోగించుకోవాలని సూచించారు.
పరేశ్ రావల్‌కు రాష్ట్రపతి నియమిత పదవి

Related tags :