ED లో కీలక బాధ్యతలు వహించిన గాంధీ పై FIR నమోదు చేసిన CBI
Enforcement Directorate లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన గాంధీ పై కేసు నమోదు చేసిన CBI
ఓ ప్రైవేట్ కంపెనీకి సంబధించి GST అవకతవకలను సరి చేయడానికి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ గాంధీ
కీలకమైన ఆధారాలు లభ్యం..పలు డాక్యుమెంట్ లను స్వాధీనం చేసుకున్న సీబిఐ అధికారులు