ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్. అత్యవసరంగా విచారణ జరపాలని కోరిన పిటిషనర్. అత్యవసర విచారణ అవసరం లేదన్న కోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్ట్.
నీ కేసు అత్యవసరం కాదు
Related tags :