ScienceAndTech

₹50కోట్ల బిట్‌కాయిన్ మోసగాడు నాగరాజు అరెస్ట్

₹50కోట్ల బిట్‌కాయిన్ మోసగాడు నాగరాజు అరెస్ట్

– బిట్ కాయిన్ వ్యాపారం పేరుతో భారీ మోసం చేసిన సిరిమల్ల నాగరాజు అరెస్ట్.

#నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.

-#ఆన్ లైన్ బిట్ కాయిన్ పేరుతో 4 వెబ్ సైట్లు సృష్టించి దేశవ్యాప్తంగా వసూళ్లు చేసిన నాగరాజు.

#పెట్టుబడులు పెడితే 18 వారాల్లో అధిక లాభాలతో చెల్లింపులు చేస్తానని నమ్మించిన నాగరాజు.

#దేశవ్యాప్తంగా 1200 మంది నుంచి సుమారు 50కోట్లు వసూలు చేసిన నాగరాజు.

#తెలంగాణలో 250మంది నుంచి 10కోట్లకు పైగా వసూలు చేసిన నాగరాజు.

పరారీలో మరికొంత మంది నిందితులు