NRI-NRT

న్యూజెర్సీ ప్లెయిన్స్‌బరోలో అనంతపురం ప్రవాసుడు మృతి

Masood Ali NRI NRT From Ananthapur Dies In New Jersey

న్యూజెర్సీ రాష్ట్రం ప్లెయిన్స్‌బరోలో అనంతపురానికి చెందిన మసూద్ అలీ(40) గుండెపోటుతో అకస్మాత్తుగా గురువారం సాయంత్రం మృతి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. గురువారం ఆయన కుమార్తె జన్మదినం కావడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన H1పై కొద్దినెలల కిందటే అమెరికాకు వచ్చారు. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ఈయన మృతదేహాన్ని ఇండియా తరలించేందుకు నాట్స్ న్యూజెర్సీ బృందం సహకరిస్తోంది. మరిన్ని వివరాలకు https://www.natsworld.org/donate-now/ [OR] https://www.gofundme.com/f/Masood-Ali-Family-Support చూడవచ్చు.