Business

అశ్వనీదత్ కేసులో కోర్టు మార్గదర్శకాలు

అశ్వనీదత్ కేసులో కోర్టు మార్గదర్శకాలు

సినీ నిర్మాత అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ

భూ సేకరణ చట్టం ప్రకారం తనకు నష్టపరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించిన అశ్వనీదత్

గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములిచ్చిన అశ్వనీదత్

అశ్వనీదత్ కు అమరావతిలో ఫ్లాట్ ఇచ్చిన అప్పటి ప్రభుత్వం

ఇప్పటి ప్రభుత్వం కాంట్రాక్టు నుంచి వైదొలిగి తనకు నష్టం చేకూర్చిందని కోర్టుకి తెలిపిన అశ్వనీదత్ దంపతులు

ఏడాదిగా అశ్వనీదత్ కు భూమి లీజ్ కూడా చెల్లించలేదన్న న్యాయవాది జంధ్యాల రవి శంకర్

ఫైనల్ కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, సీఆర్డీఏ కి ఆదేశించిన హైకోర్టు

తదుపరి విచారణ నవంబర్ 3 కి వాయిదా