పరగడుపునే నిమ్మరసం తాగమనేది ఇందుకే

🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋

🍹 ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసాన్ని త్రాగితే – ఆరోగ్యానికి మంచిదే,,!! 🍹

🍋 ఉదయం లేవగానే గోరువెచ్చటి నిమ్మరసాన్ని తాగడం ఆరోగ్యానికి మంచిది. కాఫీ, టీలకు బదులు నిమ్మరసం తీసుకోవడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

🍋 నిమ్మరసాన్ని తీసుకోవడం వలన గ్యాస్ట్రో సిస్టం మెరుగుపడుతుంది. శరీరంలో న్యూట్రియన్స్, ఇతర మినరల్స్ గ్రహించే శక్తిని పెంచుతుంది. దీంతో పలు వ్యాధులకు దూరంగా ఉండవచ్చును.

🍋 నిమ్మలో ఉండే ఆల్కలైన్ లక్షణాలు శరీరంలోని మాలిన్యాలను తొలగించడంలో అమోహంగా పనిచేస్తుంది. నిమ్మ అసిడిక్‌గా అనిపించినప్పటికీ దీంట్లోని మంచి గుణాలు శరీరంలో పీహెచ్ విలువలను సమతుల్యంగా చేయడంలో చాలా ఉపయోగపడుతుంది.

🍋 నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్యౌషధం సహాయపడుతుంది.

🍋 దీంతో మెటబాలిజం రేటు మెరుగుపడుతుంది. మసాలాలు, జంక్‌ఫుడ్ వంటివి తిన్నప్పుడు ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.

🍋 ఇలాంటి సమస్యలు నుండి విముక్తికి నిమ్మరసం తాగడం ఉత్తమని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు.
🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com