ప్రారంభోత్సవానికి ముస్తాభైన సిలికానాంద్ర సంజీవని


కృష్ణాజిల్లా కూచిపూడిలో సిలికానాంద్ర ఆద్వర్యంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో, ఐదంతస్తులతో రూపుదిద్దుకున్న ‘సంజీవని’ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్దమైంది. వచ్చే విజయదశమి నాటికీ ఈ ఆసుపత్రిని ప్రారంభించాని రాత్రింబవళ్ళు సిలికానాంద్ర బృందంకష్టపడి పనిచేస్తున్నారు. సంజీవని ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న వివిధ ఆధునిక సౌకర్యాల గురించి సిలికానాంద్ర చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ కొన్ని చిత్రాలను విడుదల చేశారు. వాటిని తిలకించండి.Siliconandhra sanjeevini ready to be inaugurated-tnilive international

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com