మైక్ యంగ్‌కు గీతం పురస్కారం

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం 38వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ ఎం.ఎ్‌స.ప్రసాదరావు వెల్లడించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమెరికాకు చెందిన రాక్‌ఫెల్లర్‌ యూనివర్సిటీ (న్యూయార్క్‌) ప్రొఫెసర్‌ మైఖేల్‌ డబ్ల్యూ యంగ్‌కు గీతం ఫౌండేషన్‌ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. 2017 నోబెల్‌ బహుమతి గ్రహీతలలో ఒకరైన ప్రొఫెసర్‌ మైఖేల్‌ డబ్ల్యూ యంగ్‌కు గీతం ఫౌండేషన్‌ అవార్డు కింద పది లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని గీతం అధ్యక్షులు డాక్టర్‌ ఎం.వి.వి.ఎ్‌స.మూర్తి చేతుల మీదగా అందజేస్తామన్నారు.
Geetam to felicitate Dr.Michael Young-TNILIVE SciTech

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com