సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా కూచిపూడిలో నిర్వహిస్తున్న సంజీవని ఆసుపత్రిలో ఆదివారం నాడు వీజ్యదశమి సందర్భంగా ICU యూనిట్‌ను ప్రారంభించారు. ఈ విభాగాన్ని పామర్రు శాసనసభ్యులు కైలే అనీల్‌కుమార్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో దివిసీమ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.
సిలికానాంధ్ర సంజీవనిలో ICU ప్రారంభం
Related tags :