NRI-NRT

రోచెస్టర్‌లో ఘనంగా చండీ హోమం

Rochester Telugu NRI NRT News - Chandi Homam In Sree Vidya Temple

న్యూయార్క్ రోచెస్టర్‌లోని శ్రీ విద్యా మందిరంలో దేవీనవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున విజయదశమి సందర్భంగా చండీహోమాన్ని నిర్వహించారు. రోచెస్టర్ పరిసర ప్రాంతాల నుండి ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. సుంకర రాం-పుష్ప దంపతులు హోమంలో పాల్గొన్నారు.
రోచెస్టర్‌లో ఘనంగా చండీ హోమం-Rochester Telugu NRI NRT News - Chandi Homam In Sree Vidya Temple