NRI-NRT

హైదరాబాద్ వరద బాధితులకు NRITRS UK సాయం

హైదరాబాద్ వరద బాధితులకు NRITRS UK సాయం-NRI TRS UK Team Helps Hyderabad Flood Victims With We Care Society

తాము పుట్టిన గడ్డపై అధిక వర్షాల కారణంగా ప్రజావస్థను గుర్తించి విజయదశమి పండుగ సమయాన తమ వంతు సాయంగా ఎన్నారై టీ.ఆర్.యస్ యూకే కార్యవర్గ సభ్యుల సహాయంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో “వీ కేర్ మేమున్నామని” సంస్థ నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. వైద్యుల సలాహతో వర్షాకాలం వచ్చే జ్వరం,దగ్గు, జలుబు నివారణ మందులను ఈ సంచితో పాటు అందజేసినట్లు ఎన్నారై తెరాస యుకె ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్ వరద బాధితులకు NRITRS UK సాయం