Movies

చిరంజీవికి కరోనా

చిరంజీవికి కరోనా

ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే  హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్.మొన్న సీఎం కెసిఆర్ ను కలిసిన చిరు. నాగార్జున తో కలిసి ప్రగతి భవన్ వెళ్లిన చిరు. సినిమా షూటింగ్ కోసం టెస్ట్ చేసుకున్న చిరు.