ర్యాలిలో తానా ఆద్వర్యంలో పరుగో పరుగు


తానా ఆద్వర్యంలో గ్రామాల అభివృద్ధి కోసం అమెరికా నలుమూలలా చేపడుతున్న 5k రన్ కార్యక్రమాన్ని ఆదివారం నాడు ర్యాలి లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ర్యాలితో పాటు పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రులును పెద్ద సంఖ్యలో హాజరై పరుగులు తీశారు. తమవంతు విరాళాలను తానా చేపట్టబోయే సేవ కార్యక్రమాలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి తానా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు వేమన మల్లి, పూర్ణచంద్ర , కాకర్ల సురేష్, తదితరుల ఆద్వర్యంలో నిర్వహించారు. దానికి సంబందించిన చిత్రాలు ఇవి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com