జకోనే జయుడు

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను సెర్బియా ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఎగరేసుకుపోయాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో జకోవిచ్‌ 6-3, 7-6(4), 6-3తేడాతో మూడోసీడ్‌ డెల్‌పొట్రో(అర్జెంటీనా)పై విజయం సాధించి మూడోసారి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ను ముద్దాడాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com