ఆత్మహత్య ప్రయత్నం

పన్నెండేళ్ల వయసులోనే తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత మహేశ్‌ భట్‌. తన కుమార్తె షహీన్ భట్‌ చిన్నతనంలోనే డిప్రెషన్‌తో బాధపడిందని తెలిపారు. సోమవారం ‘డార్క్‌ సైడ్‌ ఆఫ్‌ లైఫ్‌: ముంబయి సిటీ’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ కార్యక్రమానికి మహేశ్‌ భట్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తన కుమార్తె ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి మీడియా ద్వారా వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com