57 అడుగుల ఎత్తుతో కొలువుదీరిన ఖైరతాబాద్ గణపతి

ఖైరతాబాద్ లో శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతి పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు.57 అడుగుల ఎత్తు,26 అడుగుల వెడల్పుతో ఈ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.గణపతి ప్రాంగణమంత దేవత మూర్తులతో రూపొందించారు.చవితి నుంచి నిమజ్జనం వరకు మహాగణపతి భక్తులకు దర్శనమివ్వనున్నాడు.ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక,మహారాష్ట్ర ప్రాంతాలనుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు.మరివైపు 9 రోజులపాటు నిర్వాహకులు మహాగణపతి కి ప్రత్యేక పూజలు నిర్వహింవహనున్నారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ప్రత్యేక క్యూ లైన్లు,మరియు బారికేడ్లు ఏర్పాటు చేశారు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com