శనివారం నుండి ఆసియా కప్

సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొన్న భారత జట్టు మరో కీలక పోరుకు రెడీ అయింది.

శనివారం నుంచే ఆసియా కప్-2018 ఆరంభంకాబోతుంది.

యూఏఈ వేదికగా మొత్తం ఆరు జట్లు బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, ఇండియా, ఆఫ్గనిస్థాన్, హాంకాంగ్ టోర్నీలో పాల్గొంటున్నాయి.

రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు బరిలో దిగుతోంది.

టోర్నీలో ఆరంభ మ్యాచ్ సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరగనుంది. సెప్టెంబర్ 18న భారత్ తన తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది.

దాదాపు రెండు వారాలపాటు వన్డే టోర్నీ జరుగుతుంది.

ప్రతీ గ్రూప్ నుంచి టాప్‌లో నిలిచిన రెండు జట్లు సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 28న ఫైనల్ పోరు జరగనుంది.

మ్యాచ్‌లన్నీ సాయంత్రం ఐదుగంటలకు ప్రారంభమవుతాయి.

ఆసియా కప్‌ షెడ్యూల్‌

సెప్టెంబర్‌ 15 – బంగ్లాదేశ్‌ × శ్రీలంక

సెప్టెంబర్‌16 – పాకిస్థాన్‌ × హాంకాంగ్‌

సెప్టెంబర్‌17 – శ్రీలంక × అఫ్గానిస్తాన్‌

సెప్టెంబర్‌18 – భారత్‌ × హాంకాంగ్‌

సెప్టెంబర్‌19 – భారత్‌ × పాకిస్థాన్‌

సెప్టెంబర్‌20 – బంగ్లాదేశ్‌ × అఫ్గానిస్థాన్‌

సెప్టెంబర్‌21 – Super 4 మ్యాచ్‌ 1, 2

సెప్టెంబర్‌23 – Super 4 మ్యాచ్‌ 3, 4

సెప్టెంబర్‌25 – Super 4 మ్యాచ్‌ 5

సెప్టెంబర్‌26 – Super 4 మ్యాచ్‌ 6 సెప్టెంబర్‌28 – ఫైనల్‌

India squad:
Rohit Sharma (C), Shikhar Dhawan (VC) , KL Rahul, Ambati Rayudu, Manish Pandey, Kedar Jadhav, MS Dhoni, Dinesh Karthik, Hardik Pandya, Kuldeep Yadav, Yuzvendra Chahal, Axar Patel, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Shardul Thakur, Khaleel Ahmed.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com