చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

👉 ఎపీ సీయం చంద్రబాబు నాయుడు పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

👉 నోటీసులు జారీ చేసిన మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు.

👉 ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశం.

👉 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 14మందిపై కేసు నమోదు.

👉 ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం పట్ల అనుమానాలు.

👉 తిరుమల శ్రీవారి సేవలో వుండగానే నోటీసులు వచ్చినట్లు తెలుసుకున్న చంద్రబాబు.

👉 ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీయం చంద్రబాబు పై నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పు బడుతున్న తెలుగు దేశం నేతలు.

👉 చంద్రబాబుపై వారెంట్ జారీ కావడంతో ఎపీలో మరోసారి వేడెక్కనున్న రాజకీయాలు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com