తెలంగాణాలో తాగుబోతుల సంఘం

తెలంగాణాలో మద్యం సేవించే వారంతా కలిసి తాగుబోతుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మెదక్ జిల్లా శంకరంపేటలో తాగుబోతులు అంతా కలిసి ఒక ప్రత్యేక అంబులెన్సును ఏర్పాటు చేసుకున్నారు. ఈ తాగుబోతుల సంఘానికి గోపాల్ రెడ్డిని అద్యక్షుడిగా ఎన్నుకున్నారు. తమ సంఘం ఆయన ఏమంటున్నారో ఈ క్రింది వీడియోను తిలకించండి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com