కొలంబస్ తెలుగు సంఘంలో ఎన్నికల సందడి.

అమెరికాలో ప్రాముఖ్యత కలిగిన తెలుగు సంఘాల్లో సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (TACO) ప్రధానమైనది. కొలంబస్ కేంద్రంగా పని చేస్తున్న ఈ తెలుగు సంఘంలో ప్రస్తుతం ఎన్నికల్ వేడి రాజుకుంది. అక్టోబర్ 20 వ తేదీన టాకో కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు నామినేషన్ లు సేకరించే కార్యక్రమాన్ని సెప్టెంబరు 12వ తేదీ నుండి పూర్తీ వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను పరిశీలించవచ్చు.


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com