దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.
ప్రమాణస్వీకారం చేసిన దుబ్బాక రఘునందనరావు
Related tags :