సింగపూర్ ప్రవాసుల చవితి సంబరాలు

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయకచవితి పూజావేడుకలను యిషున్ హోలీట్రీ శ్రీ బాలమునియార్ దేవస్థానప్రాంగణంలోని హెచ్ టి యస్ బి ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది స్థానిక తెలుగువారు పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మంది చిన్నారులు బాల గణపతి పూజ చేశారు. బాల గణపతి పూజ భక్తులను విశేషంగా ఆకట్టుకొంది. కార్యక్రమానంతరం అన్నప్రసాదవితరణ జరిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com