తితిదేపై స్వామి పిటీషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు

టీటీడీపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

టీటీడీని ఏపీ ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలని ఆయన స్వయంగా వాదించారు.

స్థానిక చట్టాల ఆధారంగా టీటీడీ పనిచేస్తోందని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అంతేకాదు.. హైకోర్టుకు వెళితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com