తిరుమల పర్యటనకు రానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

సోమవారం నేటి సాయంత్రం 4.30 గంటలకు భారతీయ వాయు సేన విమానం లో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.

సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు కుర్రకాల్వ వద్ద కొత్త గా నిర్మించిన ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరుమల వెళ్లి రాత్రి బస చేస్తారు.

తేది.25.09.2018 మంగళవారం
ఉదయం 6 -7 గంటల మధ్య తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.

అనంతరం 8.40 గంటలకు తిరుమలలో బయలుదేరి

9. 20 గంటలకు భారతీయ విద్యా భవన్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

రాస్ స్వచ్ఛంద సంస్థ మహతి ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమంలో మధ్యాహ్నం 11- 12 గంటల మధ్య పాల్గొని రేణిగుంట విమానాశ్రయం చేరుకొని 12.30 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com