నేడు అమెరికాలో చంద్రబాబు షెడ్యూల్ ఇదే

అన్ని సమయాలు భారత కాలమానం ప్రకారం….

*సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న ముఖ్యమంత్రి కార్యక్రమాలుతొలుత ‘డీప్ ఓషియన్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ రీసెర్చ్’ (DOER) సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి లిజ్ టేలర్‌తో ముఖ్యమంత్రి సమావేశం.
*సముద్ర గర్భంలో నిక్షిప్తమైన సంపదను కనుగొనే సాంకేతిక పరికరాల తయారీ సంస్థగా పేరొందిన ‘డోయర్ మెరైన్’
*ఏపీలో 974 కిలోమీటర్లకు పైగా కోస్తా తీరం, సముద్ర ఉత్పత్తులలో దేశంలో అగ్రగామిగా ఎదిగేందుకు గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి
*ఐవోటీ సాధనాలను సమర్ధంగా వినియోగించుకుంటున్న రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు. డోయెర్ సంస్థ రూపొందించే సముద్ర ఉత్పత్తుల వెలికితీత సాధనాలపై ముఖ్యమంత్రి దృష్టి.
*తరువాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యుఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ PHUMZILE MLAMBO-NGCUKAతో భేటీ కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
*7:30PMకు రిటైల్ బ్యాంకింగ్ సంస్థ ‘బీఎన్‌పీ పరిబాస్’ CEO జీన్ లారెంట్ బొన్నాఫే (JEAN-LAURENT BONNAFE)తో ముఖ్యమంత్రి సమావేశం
*ఆ తరువాత ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ (JIM YOUNG KIM)తో ముఖ్యమంత్రి భేటీ
*రాక్ ఫెలర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్ షాతో సమావేశం
*మధ్యాహ్నం నుంచి వరసగా ద్వైపాక్షిక సమావేశాలు
*రాత్రి 1 గంటకు (IST) యుఎన్ ఎన్విరాన్‌మెంట్ ఎరిక్ సోలీమ్ (ERIK SOLHEIM)తో సమావేశం
*తరువాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే కీలక సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
*ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సు’
*ఐక్యరాజ్యసమితి సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిదిమంది ప్రముఖులలో ముఖ్యమంత్రి చంద్రబాబు
*‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత-అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ప్రసంగం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com