16వ ఏట


భారత సంతతి అమెరికన్‌ మోడల్‌….‘టాప్‌చెఫ్‌’ వ్యాఖ్యాత పద్మాలక్ష్మి 16 ఏళ్ల వయసున్నప్పుడు అత్యాచారానికి గురయ్యారట. అప్పుడే ఆ విషయాన్ని వెల్లడిస్తే విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందనే భయంతో ఇప్పటిదాకా తాను నోరుమెదపలేదని ఆమె స్వయంగా చెప్పారు. దాదాపు 32 ఏళ్లపాటు ఆ విషయాన్ని ఎవరికీ చెప్పనేలేదని ఆమె ‘న్యూయార్క్‌ టైమ్స్‌’లో రాసిన ఓ వ్యాసంలో పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com