తిరుమలలో రెండో రోజు నవరాత్రి ఉత్సవాలు

రెండో రోజుకు చేరుకున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
* ఐదు తలల శేషుడిపై భక్తులకు అభయమిస్తున్న గోవిందుడు
* శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు ప్రపంచం శేషభూతం. శేషవాహనం శేషిభావాన్ని సూచిస్తుంది
* చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం
* స్వామి వాహన సేవను తిలకించి పులకించిన భక్త జనం..గోవింద నామంతో మారు మ్రోగిన తిరుమల గిరులు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com