జనసేన కులరంగు దులుపుతున్న పవన్

నాదెండ్ల మనోహర్ చేరికతో దూకుడు పెంచిన జనసేన

జనసేనకు కులం రంగు తుడిపే పనిలో పవన్

గుంటూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన జనసేనాని

రేపల్లె, చిలకలూరిపేట, సత్తెనపల్లె మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లిఖార్జునరావు, మర్రి రాజశేఖర్, వెంకటేశ్వరరెడ్డి లతో తుది దశకొచ్చిన చర్చలు

ఏ సమయంలోనైనా జనసేనలో చేరే అవకాశం

జనసేనలో చేరటానికి ఆసక్తి చూపుతోన్న గుంటూరు-2 వైసీపీ సమన్వయకర్త లేళ్ళ అప్పిరెడ్డి

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com