Movies

రజనీ గుర్తు ఆటోనా?

Rajinikanth Political Party Symbol Is Auto - Says Netizen Rumors

సూపర్​ స్టార్​ రజనీకాంత్​ నూతనంగా స్థాపించబోయే పార్టీ పేరు, ఎన్నికల గుర్తు బహిర్గతమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీ పేరు మక్కై సేవై కట్చి, గుర్తు ఆటో రిక్షా అని ఇంటర్నెట్​లో వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే వీటిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.