మీ టీవీకి ఫేస్‌బుక్‌ “రీప్లే”

టీవీలో వీడియో కాల్‌ చేసుకొనేందుకు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ ఓ కొత్త పరికరాన్ని తీసుకురానుంది. ఇది సెట్‌టాప్‌ బాక్సు తరహాలో ఉండనుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న దీన్ని ‘రిప్లే’ అని పిలుస్తున్నారని అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. కెమెరా అమర్చిన ఈ పరికరం కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో పనిచేయనుంది. దీని సహాయంతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నవారు గదిలో తిరుగుతూ ఉన్నా కెమెరా ఫోకస్‌ చేస్తూ ఉండడం దీని ప్రత్యేకత.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com