ఎన్.టీ.ఆర్ టాప్ హీరోయిన్లను వదిలేసి లక్ష్మీపార్వతి వెంట ఎందుకు పడ్డారో?

రామ్ గోపాల్ వర్మ స్పీచ్ :
* నాడు ఎన్టీఆర్ టాప్ హీరోయిన్లు ను వదిలేసి లక్ష్మీ పార్వతిని పట్టుకోవడం నాకు ఎప్పటికీ ఆశ్చర్యం.
* నిరూపించే నిజాలు మీదే ఈ సినిమా ఉంటుంది.
* జనవరి 24 న సినిమా రిలీజ్.
* చనిపోయిన ఎన్ఠీఆర్ ఆశీస్సులు నా సినిమాకే ఉంటుంది.
* దాదాపు కొత్త వాళ్ళతోనే సినిమాను తీయనున్నాం. పాత్రల ఎంపిక ఇంకా తుది దశలో ఉంది.
* వైసీపీకి ఈ సినిమాకు సంబంధం లేదు.
* మీటూ ఉద్యమం నేపథ్యంలో ఇకపై మగవాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తారు.

లక్ష్మీ పార్వతి స్పీచ్ :
* 22 ఏళ్లుగా నా పోరాటం కొనసాగుతూనే ఉంది.
* ఎవరూ సహకరించక నిస్పృహతో ఉన్న నాకు ఈ చిత్రం ఎంతో సంతోషం…
* నిజాలు బయటకు రావని అనుకున్నాను. కానీ ఈ సినిమాతో నా కోరిక తీరుతుంది.
* ఎన్ఠీఆర్ నుంచి అధికారాన్ని అల్లుడు, సినిమా సంపాదనను కొడుకులు లాక్కున్నారు. ఆయనలో ఉన్న పట్టుదల మాత్రం నాకు వచ్చింది.
* ఆ రోజుల్లో అసలు ఏం జరిగిందో ప్రపంచానికి ఇకనైనా తెలియాలి.
* ఇప్పటి వరకు వర్మ నన్ను ఎలాంటి వివరాలు అడగలేదు…ఆయన ఏం చూపుతారో అన్న భయం నాలోనూ ఉంది.
* ఆ స్క్రిప్ట్ నాకు ఒక సారి వర్మ చూపిస్తే మంచిది.
* ఎన్ఠీఆర్ కు జరిగిన అన్యాయం, ద్రోహం ఈ సినిమా ద్వారా బయటకు రావాలి.

చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి స్పీచ్…
* ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాను.
* ఆయన జీవితంపై చిత్రం తీయడం నాకు దక్కిన పుణ్యం.
* ఎలా0టి రాజకీయ ఉద్దేశ్యాలు లేకుండా చిత్రం తీస్తాము.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com