వర్జీనియా రాష్ట్రంలోన్ ఫెయిర్ఫ్యాక్స్లో గల శ్రీ వేంకటేశ్వర ఆలయ వార్షిక నిధుల సేకరణ కార్యక్రమం ఈ వారాంతం నిర్వహిస్తున్నట్లు ఆలయ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. పద్మం ఆకారంలో శ్రీవారి నూతన గర్భాలయ నిర్మాణానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. మరిన్ని వివరాలు దిగువ బ్రోచరులో పరిశీలించవచ్చు.
18,19,20 తేదీల్లో వర్జీనియా శ్రీవేంకటేశ్వర ఆలయ వార్షికోత్సవం

Related tags :