NRI-NRT

ఆటా ట్రస్ట్ బోర్డు నూతన సభ్యులు వీరే

ATA Trust Board BOT 2020-24 New Members List

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ట్రస్ట్ బోర్డుకు 2020-24 మధ్య కాలానికి గానూ నిర్వహించిన ఎన్నికల్లో ఈ దిగువ ప్రవాసులు గెలుపొందారు. వీరికి అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి, తదుపరి అధ్యక్షుడు భువనేశ్ బూజాలాలు అభినందనలు తెలిపారు.

ఆటా ట్రస్ట్ బోర్డు నూతన సభ్యులు వీరే